After Intermediate (12 వ తరగతి)

 

2. BiPC (Biology, Physics, Chemistry) గ్రూప్ విద్యార్థులకు (Medical & Paramedical)

కోర్సు పేరు

కోర్సు కాల వ్యవధి

ప్రవేశ విధానం

ప్రధాన కెరీర్ అవకాశాలు

MBBS / BDS

5.5 సంవత్సరాలు

NEET ఎంట్రన్స్

డాక్టర్, సర్జన్, డెంటిస్ట్.

BAMS / BHMS / BUMS

5.5 సంవత్సరాలు

NEET ఎంట్రన్స్

ఆయుర్వేద, హోమియోపతి, యునాని డాక్టర్.

B.Sc Nursing

4 సంవత్సరాలు

మెరిట్ / ప్రవేశ పరీక్ష

రిజిస్టర్డ్ నర్స్, నర్సింగ్ మేనేజర్ (దేశంలో, విదేశాల్లో డిమాండ్ ఎక్కువ).

B.Pharmacy / Pharm.D

4 సంవత్సరాలు / 6 సంవత్సరాలు

EAMCET / ప్రవేశ పరీక్ష

ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఉద్యోగం.

Parameidcal Courses (BPT, BMLT, B.Sc Optometry)

3-4 సంవత్సరాలు

మెరిట్ / ప్రవేశ పరీక్ష

ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్.

B.Sc (Agriculture/Horticulture/Fisheries)

4 సంవత్సరాలు

EAMCET / ICAR

అగ్రికల్చర్ ఆఫీసర్, పరిశోధన.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాల్యం నుండి క్రమబద్ధమైన కెరీర్ ప్లాన్ తర్వాత భాగం

నవోదయ 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో ప్రవేశం